సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన..బీఆర్ఎస్ లీడర్ల అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన..బీఆర్ఎస్ లీడర్ల అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేశారు. అరెస్ట్​ అయినవారిలో లైబ్రరీ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, లీడర్లు భూక్య తిరుపతి నాయక్, జక్కుల నాగరాజు, కెమాసారం తిరుపతి, ద్యావ మధుసూదన్ రెడ్డి, ఆరెపల్లి సాయికృష్ణ ఉన్నారు.