
కరీంనగర్: ఆషాడం మాసం సేల్స్ లో భాగంగా కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో కస్టమర్లను ఆకట్టుకోవాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు. పది రూపాయల చీర ఆఫర్ అనౌన్స్ చేయడంతో ఎగబడి కొనుక్కుంటున్నారు జనం.
షాపు ముందు భారీగా పబ్లిక్ రావడంతో.. తోపులాట జరిగింది. ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు..ట్రాఫిక్ క్లీయర్ చేశారు. జనాలను లైన్ లో వచ్చేలా సూచించారు.