మెడికల్ కాలేజీల్లో 2వేలకుపైగా సీట్లు

మెడికల్ కాలేజీల్లో 2వేలకుపైగా సీట్లు

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం మూడు మెడికల్ కాలేజ్ లు మాత్రమే వచ్చాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఆరేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఆయన అసెంబ్లీలో వివరించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి హరీశ్ రావు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో  700 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం 2వేలకు పైగా సీట్లు పెంచామన్నారు.  నిమ్స్ తో పాటు మరో ఐదు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

బీహార్‌లో స్పైడర్ గర్ల్స్

వైసీపీకి సహకరించిన వాళ్లను పట్టించుకోవడం లేదు