
కూతురి పెళ్లి వేడుకలో ఆనందంతో పాట పాడుతూ కుప్ప కూలాడు ఓ తండ్రి. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న విష్ణుప్రసాద్.. తన చిన్న కూతురి పెళ్లి వేడుకల్లో భాగంగా సంతోషంతో స్టేజీపై పాట పాడాడు. అలా పాడుతున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒకే సారి పడిపోయాడు. బంధువులు వెంటనే అతన్ని ఆస్పత్రి కి తరలించారు.
മരണം …അത് മൂടുപടം ഇല്ലാത്ത കോമാളിയാണ് …..മകളുടെ കല്യാണത്തലേന്നു പാടിക്കൊണ്ടിരിക്കെ ..പിതാവ് കുഴഞ്ഞു വീണു മരിച്ചു ..???ചവറ സ്വദേശി SI ശ്രീ വിഷ്ണു പ്രസാദ് സർ ആണ് മരണപ്പെട്ടത് ആദരാഞ്ജലികൾ?????
Người đăng: Sudheer Jamal vào Thứ Bảy, 25 tháng 5, 2019