ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 60 శాతం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రంగులు వేయడం ఒక్కటే మిగులుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈసారి 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.