వీ6 కథనానికి స్పందన.. విషజ్వరాలపై అధికారుల్లో కదలిక

వీ6 కథనానికి స్పందన.. విషజ్వరాలపై అధికారుల్లో కదలిక

ఖమ్మం జిల్లా విషజ్వరాలపై వీ6 ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. గుదిమళ్లలో విషజ్వరాల వల్ల పది మందికి పైగా చనిపోయారు. వార్త ప్రసారం చేయడంతో వైద్య అధికారులు, రాజకీయ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి వచ్చిన అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో సీఎం బిజీగా ఉన్నారా అని నేతలు ఆరోపించారు.