చాంపియన్ బుల్స్కు కిషన్ రెడ్డి వెల్కమ్

చాంపియన్ బుల్స్కు కిషన్ రెడ్డి వెల్కమ్

యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు సదర్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కాచిగూడలోని చప్పల్ బజార్​లో ‘ఆల్ ఇండియా చాంపియన్ బుల్స్’కు ఆయన స్వాగతం పలికారు.


వెలుగు, బషీర్​బాగ్