చేనేత కార్మికులకు కూడా బీమా కల్పించాలి

చేనేత కార్మికులకు కూడా బీమా కల్పించాలి

ప్రత్యేక రాష్టం కోట్లాడి తెచుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసమేనమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కానీ నీళ్ల విషయంలో ఇప్పటికి కూడా న్యాయ సంబంధమైన వాటా రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే  కృష్ణా ట్రిబ్యునల్  ముందు రాష్ట్రానికి వచ్చే వాటాని సాధించే విధంగా కొట్లాడలన్నారు. సత్వరమే కృష్ణ నది  కింద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా  చేనేత కార్మికులకు కూడా బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలన్నారు. ముడి సరుకు రేట్స్ తగ్గించాలన్నారు కోదండరామ్. రైతులకు ఉన్నట్లుగానే చేనేత కార్మికులకు కూడా బీమా కల్పించాలన్నారు.

మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్

ఢిల్లీ ముఖ్యమంత్రికి బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్‌