మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్నకొమురం భీం కుటుంబ సభ్యులు

V6 Velugu Posted on Oct 20, 2021

కొమురంభీంకు నివాళులర్పించేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్నారు.. భీమ్ మనువడు సోనిరావ్, కుటుంబ సభ్యులు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, కలెక్టర్, ఐటీడీఏ పీఓలను ఆదివాసీలు అడ్డుకున్నారు. కొమురంభీం వర్ధంతి వేడుకలపై అసంతృప్తి వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు, ఆదివాసీలు. ఏర్పాట్లు సరిగ్గాలేవని మండిపడ్డారు. ప్రజా దర్బార్ ఎందుకు రద్దు చేశారని ప్రజాప్రతినిధులు, అధికారులతో వాగ్వివాదానికి దిగారు. 

మరిన్ని వార్తల కోసం

ఘనంగా బిల్‌గేట్స్ కూతురి పెళ్లి.. ఫొటోలు వైరల్

ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి నిరాశ..

Tagged Minister Indrakaran Reddy, Komuram Bhim family members

Latest Videos

Subscribe Now

More News