
సిద్ధిపేటలోని వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బాగుందన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. మార్కెట్ ను సుందరంగా తీర్చిదిద్దినందుకు ఇవే నా కాంప్లిమెంట్స్ బావ అంటూ హరీష్ కు విషెష్ చెప్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. నిన్న సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అధికారులతో కలిసి ప్రారంభించారు హరీష్. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. హరీష్ ట్వీట్ కు ఇలా రిప్లై ఇచ్చారు కేటీఆర్.
Looks fabulous. My compliments Bava ? https://t.co/mMjcMmQwns
— KTR (@KTRTRS) February 7, 2019