ఓల్డ్‌సిటీ వెలుగు : తెలంగాణ బార్ కౌన్సిల్ 2026 ఎన్నికల్లో కుంచ సునీల్ గౌడ్ మూడోసారి గెలుపొందారు. ఇప్పటికే పొన్నం అశోక్ గౌడ్, రఘునాథ్, చలకాని వెంకట్ యాదవ్, జాకీర్హుస్సేన్జావిద్, ఆకుల మహేశ్ కుమార్, ఆకుల అనంతసేనా రెడ్డి, టి.హనుమంత్ రెడ్డి, జి.కిరణ్‌కుమార్, మధుసూదన్‌రావు, సీహెచ్.భాను చంద్రిక, సీహెచ్.శైలజ, పరిపూర్ణ శనిగరం, సుజాత పాశం, బీ. సుజాత ఎన్నికయ్యారు. మరో ఆరుగురు సభ్యుల ఎన్నిక తర్వాత చైర్మన్, వైస్చైర్మన్స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
