భారత బాక్సింగ్‌లో కొత్త చరిత్ర.. తొలి స్వర్ణం అందించిన అంబేకర్ 

భారత బాక్సింగ్‌లో కొత్త చరిత్ర.. తొలి స్వర్ణం అందించిన అంబేకర్ 

డొకార్‌‌‌‌‌‌‌‌ (సెనెగల్‌‌‌‌‌‌‌‌): ఇండియా బాక్సర్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌. అంబేకర్‌‌‌‌‌‌‌‌ మీటీ.. యూత్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో చరిత్ర సృష్టించాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 50 కేజీల ఫైనల్లో అంబేకర్‌‌‌‌‌‌‌‌ 3–2తో క్రిస్టియన్ జుబానీ (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో యూత్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తరఫున స్వర్ణం నెగ్గిన తొలి బాక్సర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు శివ థాపా (2010లో సిల్వర్‌‌‌‌‌‌‌‌), వికాస్‌‌‌‌‌‌‌‌ కృష్ణన్‌‌‌‌‌‌‌‌ (2010లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌) పతకాలు సాధించారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 48 కేజీల్లో గుంజన్‌‌‌‌‌‌‌‌ కూడా ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరడంతో ఇండియాకు మరో పతకం ఖాయమైంది.