కుప్పలు, కుప్పలుగా కొట్టుకొచ్చిన పాములు

కుప్పలు, కుప్పలుగా కొట్టుకొచ్చిన పాములు

కరీంనగర్ లో రాత్రి కురిసిన వర్షానికి వరదలో కుప్పలు, కుప్పలుగా కొట్టుకొచ్చాయి పాములు. గన్నేరువరం పెట్రోలు బంకు దగ్గర వరద నీటిలో పదుల సంఖ్యలో పాముల కనిపిస్తున్నాయి. దీంతో అటుగా వెళ్లేవాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు.