
లేటెస్ట్
వరద నష్టంపై పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వండి.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం
ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు : వరదల కారణంగా జరిగిన నష్టంపై పూర్తిస్థాయిలో సర్వే చేసి రిపోర్ట్ రెడీ చేయాలని మంత్రి జూపల్లి కృష
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య ..ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో విషాదం
నేరడిగొండ, వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో బుధవ
Read Moreఎమ్మెల్యేగా పోటీకి 21 ఏండ్లు చాలు: సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ను ప్రధానిని చేసుకొని చట్టాన్ని సవరించుకుందాం: సీఎం రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి దేశ సమగ్రత కోసం ప్రా
Read Moreకల్వర్టును ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి.. జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలంలో ప్రమాదం
ఇద్దరు పిల్లలకు గాయాలు రఘునాథపల్లి (లింగాలఘనపూర్), వెలుగు : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, ఇద్దరు పిల్లలకు గాయాల
Read More2034 నాటికల్లా నయా హైదరాబాద్ : సీఎం రేవంత్
ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ గోదావరి జలాలతో 365 రోజులూ మూసీలో నీరుండేలా రివర్ ఫ్రంట్ మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్
Read Moreసీజనల్ వ్యాధులపై అలర్ట్.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే
గ్రామాలు, వార్డుల్లో 106 మెడికల్క్యాంపులు ఏర్పాటు పీహెచ్సీలు, హాస్పిటల్స్లో అందుబాటులో మందులు 74 డెంగ్యూ, 3 మలేరియా, 197 టైఫాయిడ్ కేసులు&nbs
Read Moreవచ్చే ఎన్నికల్లో బీసీలదే అధికారం : MLC తీన్మార్ మల్లన్న
42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్నరు మంచిర్యాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీసీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్&
Read Moreడాక్టర్ చీటీ లేకుండా మత్తు మందులు అమ్మొద్దు
నకిలీ మెడిసిన్ల తయారీదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయండి డ్రగ్ కంట్రోల్ అధికారులకు మంత్రి దామోదర ఆదేశం హైదరాబాద్, వెలుగు: డాక్టర్ ప్రిస్క్రిప్ష
Read Moreఏటీఎం చోరీ ఘటనలో రూ. 5 లక్షలు దగ్ధం
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఏటీఎం డబ్బుల చోరీ ఘటనలో రూ. 5 లక్షలు కాలిబూడిదయ్యాయి. వి
Read Moreఆల్ ఫార్మాట్ కెప్టెన్ చేసేందుకేనా?..అందుకే గిల్‌కు టీ20 వైస్ కెప్టెన్సీ!
మళ్లీ ఏక నాయకత్వంలోకి వెళ్లనున్న టీమిండియా ఆ దిశగా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అడుగులు (వెలుగు స్పోర్ట్స్ డెస్క్&z
Read Moreసాగర్ రిజర్వాయర్ కు వరద పోటు: 4.85 లక్షల ఇన్‌ఫ్లో..26 గేట్ల ద్వారా నీటి విడుదల
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వరద నీరు పోటెత
Read Moreగుడ్ న్యూస్... ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్‌టీ లేనట్టే!
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రీమియాలపై 18శాతం జీఎస
Read Moreఆన్లైన్ గేమ్స్ తో గుల్ల.. ఏటా రూ.20 వేల కోట్లు ఉఫ్
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం 45 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్&zwn
Read More