లేటెస్ట్

టీవీవీపీని డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలి..సీఎంకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్

Read More

భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ.. ప్రైస్బ్యాండ్ రూ.21-23

న్యూఢిల్లీ: కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ తన ఐపీఓ కోసం ప్రైస్​బ్యాండ్ ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.21 నుంచి రూ.23 గా నిర్ణయ

Read More

అప్పు ఎగ్గొట్టేందుకు కొట్టి చంపారు!.. మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

ఆర్మూర్​ రూరల్​ సీఐ శ్రీధర్​రెడ్డి వెల్లడి ​నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో అప్పు ఎగ్గొట్టేందుకు మహిళను స్నేహితులే కొట్టి చంపారు. హత్యకు

Read More

బీజాపూర్ అడవిలో ఐఈడీ పేలుడులో.. 15 ఏళ్ల బాలుడికి గాయాలు

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్  రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోర్చ

Read More

పాక్‌‌‌‌ బాటలో బంగ్లాదేశ్‌‌‌‌.. బీసీసీఐతో కయ్యానికి కాలుదువ్వుతున్న బంగ్లా బోర్డు

ఇండియాతో క్రికెట్ సంబంధాలు రద్దయితే  ఆ దేశానికే దెబ్బ (వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌): ఆసియా క

Read More

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా విద్యాసంస్కరణలు : ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి

    గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్

Read More

నాది ఆస్తి గొడవ కాదు..ఆత్మగౌరవ పోరాటం

స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనయ్‌‌ ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారు శాసన మండలిలో ఎమ్మెల్సీ క

Read More

మేడారం జాతరలో పంచాయతీ ఆఫీసర్లకు స్పెషల్ డ్యూటీలు! : పంచాయతీ రాజ్ శాఖ

    24 నుంచి ఫిబ్రవరి 2 వరకు అక్కడే విధులు     పంచాయతీ రాజ్ ​శాఖ ఆదేశాలు జారీ హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద

Read More

రూ.192 కోట్లతో 8 కొత్త ఎంఆర్‌‌‌‌ఐలు..60 కోట్లతో 8 సీటీ స్కాన్ మెషీన్లు : మంత్రి రాజనర్సింహ

    అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్, వెలుగు: అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లతో పాట

Read More

విశాఖలో హెచ్ పీ ఫెసిలిటీ ప్రారంభం

న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్​పీ) కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం రిఫైనరీలో రెసిడ్యూ అప్‌‌‌‌గ్రేడేషన్ ఫెసిలిటీని ప్రారం

Read More

హోరాహోరీగా ‘కాకా’ క్రికెట్ టోర్నీ

వరంగల్​పై నిజామాబాద్‌‌, మహబూబ్​నగర్​పై రంగారెడ్డి గెలుపు గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్  క్రికెట్ అసోసియేషన్‌‌  స

Read More

కొండగట్టు గిరి ప్రదక్షిణపై నివేదిక పంపండి..

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పవన్  కల్యాణ్  ఫోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కలెక్టర్ కొండగట్టు, వెలుగు: కొండగట్టు గిరిప్రదక్షిణకు

Read More