లేటెస్ట్

విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ

వడోదరా: ధ్రువ్‌‌‌‌‌‌‌‌ షోరే (114), యష్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌&zwnj

Read More

బంజారాహిల్స్​లో భారీ చోరీ..

రూ. 25 లక్షల డబ్బు.. 20 తులాల బంగారం స్వాధీనం  నోవాటెల్​లో హెల్పర్, జూనియర్ ​ఆర్టిస్ట్ ​అరెస్ట్​  పేట్​ బషీర్​బాగ్​లో 21 తులాల బంగా

Read More

అక్రమంగా మినహాయింపులు కోరిన 90 వేల మంది

ట్యాక్స్ క్లెయిమ్ చేసిన అమౌంట్ రూ.1,070 కోట్లు న్యూఢిల్లీ: ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌‌లను ఫైల్ చేసేటప్పుడు  90‌&

Read More

క్విక్​ కామర్స్​లోకి స్పెన్సర్స్

న్యూఢిల్లీ: క్విక్​ కామర్స్​ వ్యాపారంలోకి వస్తున్నట్టు స్పెన్సర్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్​ నుంచి కార్యకలాపాలను మొదలుపెడతామని తెల

Read More

2700 కిలోల గంజాయి డిస్పోజ్ ​చేయండి.. 650 వాహనాలు వేలం వేయండి : కమిషనర్‌‌‌‌ పి.దశరథ్​ 

రంగారెడ్డి ఎక్సైజ్‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌ పి.దశరథ్​  హైదారాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి డివిజ

Read More

మహిళా వర్సిటీలో సర్టిఫికెట్ల లొల్లి..త్రీమెన్ కమిటీ వేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  

ఈ నెల 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లపై లొల్లి కొనసాగుతున

Read More

ఫిబ్రవరి 23న యాదగిరి గుట్ట బంగారు విమాన గోపురం ప్రారంభం

హాజరుకానున్న  సీఎం రేవంత్​ రెడ్డి  హైదరాబాద్, వెలుగు: యాదగిరి గుట్ట విమాన గోపురం ప్రారంభోత్సవాన్ని వచ్చేనెల 23న నిర్వహించడానికి ఆలయ

Read More

ల్యాండ్ లేకపోయినా 66 ఏండ్లుగా న్యాయపోరాటం...1958 నాటి కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఆస్మాన్‌‌‌‌ జాహి పైగా భూములకు చెందిన 66 ఏండ్ల లిటిగేషన్‌‌ను ఇటీవల హైకోర్టు పరిష్కరించింది. భూమి భాగపం

Read More

ఫిబ్రవరిలో మూసీ పనులు మొదలు!..బాపు ఘాట్ దగ్గర పనుల ప్రారంభానికి ఏర్పాట్లు

రక్షణ శాఖ భూముల వ్యవహారం కొలిక్కి  నాలుగు విడతల్లో మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని ఎంఆర్డీసీఎల్ అంచనా  ప్ర

Read More

బుద్ధవనంలో కైట్ ఫ్లయర్స్ సందడి

హాలియా, వెలుగు: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను గురువారం పలు దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ సందర్శించి సందడి చేశారు. తెలంగాణ టూరిజం శాఖ

Read More

కాంగ్రెస్ హామీలు.. ఓటమికి టికెట్లు : బండి సంజయ్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ హామీలు ఆ పార్టీ ఓటమికి టికెట్ల వంటివని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజ

Read More

అన్నారం షరీఫ్ దర్గాలో ఘనంగా గంధం ఊరేగింపు

తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు ఆకట్టుకున్న ఖవ్వాలి గీతాలు, ఫకీర్ల విన్యాసాలు పర్వతగిరి, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి

Read More