
లేటెస్ట్
మా ఉనికికి ముప్పు ఏర్పడితే అణు బాంబులేస్తం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్
పెషావర్: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
Read Moreక్యాడీ క్లాష్ గోల్ఫ్ విన్నర్లు సల్మా, ముకేష్
హైదరాబాద్, వెలుగు: టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాడీ క్లాష్ గోల్ఫ్&zw
Read Moreఆదిలాబాద్ జిల్లాలో కలకలం .. రోడ్డుపైన మనిషి పుర్రె, ఎముకలు
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మని షి పుర్రె, ఎముకలు కనిపించి కలకలం రేపాయి. నేరడిగొండ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన సోమవారం గుర్
Read Moreయాదాద్రి థర్మల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. నిలిచిన 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. థర్మల్ ప్లాంట
Read MoreKKR vs DC: రైడర్స్ రేసులో నిలుస్తుందా! ఇవాళ (ఏప్రిల్ 29) ఢిల్లీతో కీలక మ్యాచ్
న్యూఢిల్లీ: ఐపీఎల్–18లో ప్లే ఆఫ్స్&z
Read Moreఇండో- నేపాల్ తైక్వాండో చాంపియన్ కృతికారెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్స్టేడియంలో జరిగిన ఫస్ట్ఇండో– నేపాల్తైక్వాండో ఇంటర్నేషనల్చాంపియన్షిప్లో కృతికారెడ్డి
Read More16 పాక్ యూట్యూబ్ చానళ్ల నిషేధం..
ఇండియానే దాడిచేసిందన్నట్టుగా బీబీసీ హెడ్డింగ్.. భారత్ సీరియస్ వార్నింగ్ న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తరువాత రెచ్చగొట్టే, తప్పుదోవ ప
Read Moreపీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్వేపై కారు పల్టీ.. వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం
గండిపేట, వెలుగు: ఆరాంఘర్వైపు వెళ్తున్న కారును పీవీఎన్ఆర్ఎక్స్ ప్రెస్వేపై వెనుకగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఆ వేగానికి ముందు వెళ్తున్న కారు పల్టీ
Read Moreతోడల్లుడిని హత్య చేసిన వ్యక్తి.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానం
పెద్దపల్లి, వెలుగు: ఓ వ్యక్తి తన తోడల్లుడిపై కత్తితో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్&zwnj
Read Moreఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలు డిమాండ్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : రాష్ట్రంలో ఆరేండ్లుగా రూ. 8,258 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్ష్య, కార్యదర్శి
Read Moreఅట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంచొద్దు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్సిటీ, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్అట్రాసిటీ కేసులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష ని
Read Moreరైతు ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఘటన
పెన్పహాడ్, వెలుగు: పంట ఎండిపోయిందన్న బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్&zw
Read Moreఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి .. ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతల డిమాండ్
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ములుగు, వెలుగు: కేంద్రం ఆపరేషన్కగార్ను వెంటనే ఆపాలని ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ
Read More