లేటెస్ట్

బీసీలకు 42% రిజర్వేషన్లపై .. నేడు (జులై 10) కేబినెట్లో చర్చ

కులగణన, డెడికేటెడ్​ కమిషన్​ రిపోర్టుల ఆధారంగా ఆమోదం తెలిపే చాన్స్​ గత కేబినెట్ భేటీల్లోని నిర్ణయాల అమలు పైనా సమీక్ష హైదరాబాద్, వెలుగు: సీఎం

Read More

డబుల్ ఇండ్లను తనిఖీ చేసిన పీఎంవో డైరెక్టర్..లబ్ధిదారులతో ముఖాముఖి

హైదరాబాద్, వెలుగు: పీఎం అవాస్ యోజన స్కీమ్ నిధులతో అర్బన్ ఏరియాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పీఎంవో ఆఫీస్ డైరెక్టర్ మన్మీత్ కౌర్ పరిశీలించారు.

Read More

వేదాంత అప్పులకుప్ప.. సబ్సిడరీ నుంచి ఫండ్స్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారి మళ్లించి బతుకుతోందన్న వైస్రాయ్ రీసెర్చ్

 ఈ కంపెనీలకు అప్పులిచ్చిన వారికీ రిస్కేనన్న వైస్రాయ్​  6 శాతం పడిన వేదాంత లిమిటెడ్ షేర్లు  న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట

Read More

ఎండోమెంట్ ప్లాన్లు ఎంతో ముఖ్యం.. ఆర్థిక భద్రతకు కీలకం.. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ కాస్పరస్

హైదరాబాద్​, వెలుగు:  ‘‘మనం ఇతర పనులతో బిజీగా ఉన్నప్పుడు అనుకోకుండా జరిగే సంఘటనలే జీవితం”అని ప్రముఖ సంగీతకారుడు జాన్ లెనన్ అంటార

Read More

జూలై 15లోగా కమిటీల నియామకాలు పూర్తవ్వాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఆదేశం అర్హుల

Read More

అమెరికాలో గ్రాన్యూల్స్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా అమె

Read More

హైదరాబాద్‌‌‌‌లోని కూకట్‌‌‌‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఐదుగురు మృతి

నిమ్స్‌‌‌‌లో ఇద్దరు, ప్రైవేట్ ​హాస్పిటళ్లలో మరో ఇద్దరు, గాంధీలో ఒకరు..  నిమ్స్‌‌‌‌లో ట్రీట్‌&zw

Read More

అదానీ ఎంటర్ప్రైజెస్ బాండ్ ఇష్యూ సక్సెస్

న్యూఢిల్లీ:  అదానీ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్ రూ.వెయ్యి కోట్ల బాండ్ ఇష్యూ బుధవారం ప్రారంభమైన మూడు గంటలలోపే పూర్తిగా సబ్​స్క్రయిబ్​ అయింది. కంపెనీ నా

Read More

పెద్ద కోర్పోల్ లో కరెంటు తీగలు తెగిపడి 18 గొర్లు మృతి..

వరంగల్​ జిల్లా పెద్ద కోర్పోల్ లో ప్రమాదం నెక్కొండ, వెలుగు: విద్యుత్ తీగలు తెగిపడి గొర్లు చనిపోయిన ఘటన వరంగల్​జిల్లాలో జరిగింది.  నెక్కొండ

Read More

యూరియా వాడకం తగ్గించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచన

ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తం సేంద్రియ సాగు ప్రోత్సాహానికి సహకారం అందిస్తం యూరియా దారిమళ్లకుండా చూడాలని వ్యాఖ్య రాష్ట్రానికి సరి

Read More

గురుపూర్ణిమ 2025: గురువు అంటే ఎవరు.. పురాణాల్లో ఏముంది..!

సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుక

Read More

తప్పుడు లెక్కలు..తప్పుడు మాటలు..అబద్ధాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్నరు: హరీశ్ రావు

కాంగ్రెస్​ను, రేవంత్​ను కొరడాతో కొట్టాలని కామెంట్ హైదరాబాద్, వెలుగు: లిఫ్టుల పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చ

Read More

గద్దర్ పై వ్యాసాలు, రచనలకు ఆహ్వానం : జి.వి.సూర్యకిరణ్

బషీర్​బాగ్, వెలుగు: ప్రజా యుద్ధ నౌక గద్దర్ అమరత్వం, ఆయన సాహిత్య, సాంస్కృతిక విశిష్టత, కృషిని తెలుపుతూ పాటలు, కవిత్వం, వ్యాసాలను ఆహ్వానిస్తున్నట్లు గద్

Read More