లేటెస్ట్

రావిపాటి రామకోటేశ్వరరావు అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: సహారా ఇండియా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహారా క

Read More

హెలికాప్టర్​ను తరలిస్తూ..బరువు ఎక్కువై వదిలేసిన్రు

న్యూఢిల్లీ : దెబ్బతిన్న హెలికాప్టర్​ను మరో చాపర్ తో తరలిస్తుండగా, బరువు ఎక్కువై మధ్యలోనే వదిలేశారు. దీంతో వేలాది అడుగుల పైనుంచి హెలికాప్టర్ కిందపడి ము

Read More

ఎర్రుపాలెంలో దంచికొట్టిన వాన

ఒక్కరోజే 20.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు  ఖమ్మం జిల్లాకు రెడ్​ అలర్ట్​ప్రకటించిన వాతావరణశాఖ ఉప్పొంగుతున్న వాగులు.. నిండుతున్న చెరువులు &nb

Read More

మానుకోటలో చెరువులు మాయం!

శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు చెరువులకు తెగిపోతున్న ‘గొలుసుకట్టు బంధాలు’ కబ్జాదారుల చెరలో వందలాది ఎకరాలు లేఅవుట్​ చేసి గ్రీన్​డ్

Read More

అమెరికాలో నేపాల్ స్టూడెంట్ హత్య

నిందితుడు భారత సంతతి వ్యక్తి హ్యూస్టన్ : అమెరికాలో నేపాల్ స్టూడెంట్ హత్యకు గురైంది. ఆమెను భారత సంతతి వ్యక్తి కాల్చి చంపాడు. నేపాల్ కు చెందిన మ

Read More

ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద

11,510 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో 1085 అడుగులకు చేరిన నీటిమట్టం బాల్కొండ, వెలుగు : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మా

Read More

ఛీప్​ లిక్కర్​ రేట్ల వల్లే గుడుంబా వైపు !

ఎమ్మార్పీ రూ.110 ఉంటే.. బెల్టుషాపుల్లో రూ.150కి అమ్మకం దీంతోనే నాటుసారాకు అలవాటు పడుతున్న జనం మూడు నెలల గుడుంబా ఆపరేషన్​లో నిగ్గుతేలిన నిజాలు

Read More

పాలిటెక్నిక్‌‌‌‌ హాస్టల్‌‌‌‌లో స్టూడెంట్‌‌‌‌ అనుమానాస్పద మృతి

హడావుడిగా డెడ్‌‌‌‌బాడీని తరలించిన పోలీసులు కనిపించని సీసీ ఫుటేజీ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన పేరెంట్స్‌‌‌&zwn

Read More

కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి : మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ శనివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముస

Read More

మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం, వేగంగా విచారణ జరిపి, శిక్షలు వేయాలి: ప్రధాని మోదీ

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు ఆందోళనకరం ఇప్పటికే కఠిన చట్టాలు తెచ్చాం..వాటిని బలోపేతం చేస్తామని ప్రకటన వర్చువల్​ మోడ్​లో 3 వందేభారత్​ రైళ్ల ప్రా

Read More

కేయూలో ఆక్రమణలు, అక్రమాలపై ఎంక్వైరీ షురూ..

వర్సిటీ భూముల కబ్జాలపై విజిలెన్స్‌‌‌‌, వివిధ శాఖల జాయింట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్షన్‌&zw

Read More

హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సవరించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అక్టోబర్ 5కు మార్చింది

Read More

ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తవ్ కేసీఆర్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేసీఆర్​పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ రుణమాఫీ గాలికొదిలేసినందుకే.. గాలికి కొట్టుకుపోయారు  బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు టైమ్​కు జీతాలు కూడా ఇయ్

Read More