లేటెస్ట్
రెండేండ్ల కనిష్టానికి హోల్ సేల్ ధరలు.. జులైలో మైనస్ 0.58 శాతానికి డబ్ల్యూపీఐ
వరుసగా రెండో నెలలోనూ నెగెటివ్ జోన్‌లో ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ: కిందటి నెలలో హోల్&zw
Read Moreలోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలి..కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి పొంగులేటి ఆదేశం
ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి అధికారులందరూ అలర్ట్‌గా ఉండాలని సూచన సహాయక చర్య
Read MoreWAR 2 vs COOLIE: ఎన్టీఆర్‌ను బీట్ చేసిన రజనీకాంత్.. ‘వార్ 2’ తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
ఇండిపెండెన్స్ డే (ఆగస్ట్ 15) ఒకరోజు ముందే.. ఆడియన్స్కు సినిమాల పండుగ మొదలైంది. ప్రసెంట్ బాక్సాఫీస్ వద్ద వార్ 2 vs కూలీ దుమ్మురేపుతున్నాయి. సినిమాల టా
Read Moreత్వరలో భారత్ సూపర్ పవర్ : రాంచందర్రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కామెంట్ నెక్లెస్ రోడ్ లో ఉత్సాహంగా తిరంగాయాత్ర హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో భారత్ సూపర్ పవర
Read Moreసింగరేణిలో బెస్ట్ ఉద్యోగులు వీరే... ఇయ్యాల ( ఆగస్టు 15 ) కొత్తగూడెంలో సన్మానించనున్న సీఎండీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో బెస్ట్ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఏటా ప్రతి ఏరియా నుంచి ఒక్కొక్కరి
Read More7.29 శాతం పెరిగిన ఎగుమతులు.. వాణిజ్య లోటు 8 నెలల గరిష్టానికి
గత నెల వీటి విలువ 37.24 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: రెండు నెలల తగ్గుదల తరువాత, భారతదేశ ఎగుమతులు జులైలో 7.29 శాతం పెరిగి 37.24 బిలియన్ డా
Read Moreబీఎస్ఎన్ఎల్కు రూ. 47 వేల కోట్లు.. నెట్వర్క్ బలోపేతం కోసమే..
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మరో రూ. 47వేల కోట్ల మూలధన వ్యయ ప్రణాళికను సిద్ధం చేసిందని డిపార్ట్&
Read Moreఆరుగురు గ్రామ సెక్రటరీలకు ఢిల్లీ ఆహ్వానం
పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర పంచాయతీ రాజ్‌శాఖ పిలుపు హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నుంచి ఆరుగురు కార్యద ర్శ
Read Moreఢిల్లీలో ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే స్ట్రీట్ డాగ్స్ సమస్య తీవ్రం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని సుప్రీంకోర్టు త్రీ-జడ్జ్ బెంచ్ అభిప్రాయపడింది. వారు తగిన
Read Moreహైవేపై కంటైనర్ లో దోపిడీ.. మధ్య ప్రదేశ్కు చెందిన ముఠా అరెస్ట్: కామారెడ్డి ఎస్పీ రాజేశ్ వెల్లడి
కామారెడ్డి, వెలుగు: కంటైనర్ ను వెంబడించి దోపిడీకి పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాలోని ముగ్గురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
Read Moreదేశ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి.. GST తగ్గింపుపై ప్రధాని మోడీ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వ
Read Moreతెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష..హైదరాబాద్ మెట్రో విస్తరణను పక్కన పెట్టింది: MLAమేడిపల్లి సత్యం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్ష చూపిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి
Read Moreకెమెరాలపై అమెజాన్లో ఆఫర్లు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా, కెమెరాలపై ఆఫర్లు ఇస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. సోనీ, కెనాన్, ఇన్&zwn
Read More












