లేటెస్ట్

పాకిస్తాన్, ఇండియా డిన్నర్ చేయాలి..సీజ్​ఫైర్ అమలు చేయించి శాంతిని స్థాపించా: ట్రంప్

న్యూక్లియర్ మిసైల్స్​తో యుద్ధాలు వద్దని చెప్పిన ఇద్దరు ప్రధానులను డిన్నర్​కు పిలుస్తానన్న అమెరికా అధ్యక్షుడు న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్

Read More

తుర్కియే, అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌కు షాకిచ్చిన ఇండియా టూరిస్టులు.. వారంలో 250 శాతం పెరిగిన టూర్ క్యాన్సిలేషన్లు

ఈ దేశాలకు రూ.3 వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: భారత్ నుంచి తుర్కియే, అజర్‌‌‌‌బైజాన్‌‌‌‌లకు ట్రావెల్ బుకింగ

Read More

ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణం .. కార్యక్రమానికి హాజరై అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీఐ కొత్త కమిషనర్లుగా పీవీ.శ్రీనివాస రావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సెక్రట

Read More

మా భవనంలో లైబ్రరీ ఏర్పాటు చేయొద్దు .. ఐకేపీ మహిళల ఆందోళన

కాగజ్ నగర్, వెలుగు: తమకు ఉపాధి కోసం, ఆఫీస్ కార్యకలాపాలకు 20 ఏండ్ల క్రితం కేటాయించిన భవనంలో లైబ్రరీ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుక

Read More

తెలంగాణ కోర్  అర్బన్​ ఏరియాలో సింగిల్​ విండో అనుమతులు :  సీఎం రేవంత్​ రెడ్డి

నిర్మాణాలు, ఇతర సేవల కోసం ఒకే వేదికపై దరఖాస్తు విధానం తీసుకురావాలి అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగు రో

Read More

కర్నల్‌‌ సోఫియాపై కామెంట్లు.. మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు

హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌‌ఐఆర్ భోపాల్: కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై కేసు నమోదు చేయాల

Read More

మే16న ఉమ్మడి జిల్లాకి మంత్రి పొంగులేటి రాక

కుంటాల/జైపూర్, వెలుగు: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 16న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ​ప్రాజె

Read More

సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకలవ్య స్టూడెంట్స్ సత్తా..99.9శాతం మంది పాస్

హైదరాబాద్, వెలుగు: సీబీఎస్ఈ రిజల్ట్స్ లో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ( టీజీఈఎంఆర్ ఎస్ ) స్టూడెంట్లు సత్తా చాటారు. మొత్తం 1,294 మం

Read More

ఫాక్స్​కాన్ చిప్ యూనిట్​కు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లోని జేవర్​లో హెచ్​సీఎల్, ఫాక్స్ కాన్ కంపెనీల జాయింట్​వెంచర్ ‘చిప్ అసెంబ్లీ యూనిట్’​ కు కేంద్రం ఆమోదం తెలిపింది.

Read More

మహిళలు ఫైటర్ జెట్​లు నడుపుతుంటే.. ఆర్మీ లీగల్‌‌ బ్రాంచ్‌‌లోకి తీస్కోవట్లేదేం?

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌లో మహిళలు రాఫెల్‌&z

Read More

యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. కల్యాణకట్ట వద్ద బాంబు పెట్టారంటూ 100కు ఫోన్‌

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బాంబు కలకలం చెలరేగింది. యాదగిరిగుట్టలోని కల్యాణకట్ట సమీపంలో బాంబు పెట్టారని ఓ నంబర్‌‌&z

Read More

సర్కారు ఫ్లెక్సీల్లో కనిపించని పెద్దపల్లి ఎంపీ ఫొటో

సరస్వతి పుష్కరాల సందర్భంగా సొంత పార్టీకి చెందిన దళిత ప్రజాప్రతినిధికి అవమానం దేవాదాయ శాఖ ఆఫీసర్ల తీరుపై విస్మయం దళిత సంఘాల ఆందోళన జయశంకర్&

Read More

వాగు ఉప్పొంగడంతో కొట్టుకుపోయిన వడ్లు.. ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో భారీ వర్షం

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీట

Read More