
లావా యువ 3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది లావా యువ 2 కు సక్సెసర్ మోడల్. ఈ స్మార్ట్ఫోన్లో ఆక్టాకోర్ యూనిసాక్ టీ606 ఎస్‌ఓసీ చిప్‌సెట్ అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.6,800. 4జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.7,300. లావా యువ 3 సేల్స్ ఈ నెల 7 నుంచి అమెజాన్‌లో మొదలవుతాయి.