
దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నకల ఫలితాలు ఇవాల వెలువడనున్నాయి. కర్ణాటక రాష్ట్ర మ్యాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సుమలత 12 వందల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ పడుతారు. సీఎం కొడుకుని కాదని మాండ్య ప్రజలు సుమలతకు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.