తిలక్‌‌‌‌ను సత్కరించిన లీగల క్రికెట్‌‌‌‌ అకాడమీ

తిలక్‌‌‌‌ను సత్కరించిన లీగల క్రికెట్‌‌‌‌ అకాడమీ

హైదరాబాద్‌‌‌‌: ఆసియా గేమ్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గిన హైదరాబాద్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ, అతని కోచ్‌‌‌‌ సలాం బయాష్‌‌‌‌ను లింగంపల్లిలోని లీగల క్రికెట్‌‌‌‌ అకాడమీ ఘనంగా సత్కరించింది. అకాడమీ స్టూడెంట్స్‌‌‌‌, పేరెంట్స్‌‌‌‌, ఇతర ఓనర్స్‌‌‌‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాబోయే రోజుల్లో తిలక్ ఇండియా, హైదరాబాద్‌‌‌‌ టీమ్‌‌‌‌కు మరెన్నో చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లు సాధించిపెడతాడని కోచ్‌‌‌‌ సలాం ఆశాభావం వ్యక్తం చేశారు. సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ ట్రోఫీలో తిలక్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ సీనియర్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.