బ్యాట్, బాల్కు పూజ చేస్తున్న లెజెండ్ సచిన్ టెండూల్కర్. ‘బంతి బౌండరీ దాటి వెళ్లినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది’ అని మాస్టర్ ట్వీట్ చేశాడు.