వృద్ధురాలిపై చిరుత దాడి.. మూడ్రోజుల్లో రెండో ఘటన

వృద్ధురాలిపై చిరుత దాడి.. మూడ్రోజుల్లో రెండో ఘటన

ముంబైలోని ఆరే ఏరియాలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఇంటి ఆవరణలో కూర్చున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసింది. అయితే భయపడని ముసలవ్వ చేతి కర్రతో చిరుతను అడ్డుకుంది. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం స్థానిక హాస్పిటల్‌‌కు తరలించారు. ఈ ఏరియాలో మూడ్రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. రెండ్రోజుల కింద నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది.

మరిన్ని వార్తల కోసం: 

బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్రు

చెబితే వింటది..చెప్పింది చేస్తది