మార్స్ పైకి నాసా రోవర్

మార్స్ పైకి నాసా రోవర్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ‘నాసా’మార్స్ ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. మార్స్ పై ఇంతకుముందు జీవం ఉందా? లేదా? అనే దానిపై పరిశోధనలు చేసేందుకు పెర్సివరెన్స్ రోవర్ను గురువారం అంతరిక్షంలోకి పంపింది. దాదాపు7 నెలలు ప్రయాణించి, 2021 ఫిబ్రవరిలో ఇది మార్స్ పై దిగనుంది. కారు సైజులో ఉండే ఈరోవర్ ఇంతవరకు తయారుచేసిన అన్నింటికన్నా పెద్దది. ఇందులో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ,లేజర్స్ ఉంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..