మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా రేగోడ్ మండలంలో 91.13 శాతం పోలింగ్ జరిగింది. మిగతా అన్ని మండలాల్లోనూ 85 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. 6 మండలాల్లోని 146 పంచాయతీల్లో 146 సర్పంచ్ స్థానాలు, 1,284 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
మెదక్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా:

