ప్రజల సమస్యలు వింటూ పాదయాత్ర చేస్తున్నా

ప్రజల సమస్యలు వింటూ పాదయాత్ర చేస్తున్నా

ఖమ్మం జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు చేసిందేమీ లేదన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. దేశంలో సామాన్య,మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ప్రజల సమస్యలు వింటూ పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని...8 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు భట్టి విక్రమార్క.

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు