మంగళగిరిలో లోకేష్ వెనుకంజ

మంగళగిరిలో లోకేష్ వెనుకంజ

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళ గిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి  లీడ్ లో ఉండగా…టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వెనుకంజలో కొనసాగుతున్నారు.