రథ సప్తమిని పురస్కరించుకుని ఆదివారం అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామిని సప్త వాహనాలపై అంగరంగ వైభవంగా ఊరేగించారు. అలాగే బుగ్గ రామలింగేశ్వరాలయం ఆవరణలోని సూర్య భగవాన్ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికారాబాద్, వెలుగు
