ప్రభుత్వ వైఖరితోనే ఆర్టీసీకి నష్టాలు : వివేక్ వెంకటస్వామి

ప్రభుత్వ వైఖరితోనే ఆర్టీసీకి నష్టాలు : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయన్నారు. ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెకు బీజేపీ తరఫున మద్దతు ప్రకటించారు వివేక్ వెంకటస్వామి.

ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు వెన్నంటి ఉంటామన్నారు వివేక్ వెంకటస్వామి.