మాదాపూర్ లోని హైటెక్స్‌లో కామిక్ కాన్ 13వ ఎడిషన్ రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగింది. శనివారం కామిక్స్, అనిమే, మాంగా, కాస్ ప్లే వేషధారణలు ఆకట్టుకున్నాయి. 80 మందికి పైగా ప్రదర్శకులు కామిక్స్, పేపర్ వర్క్స్ ప్రదర్శించారు. సయ్యద్ బషార్ చేసిన కామెడీ ప్రదర్శన ఆకట్టుకుంది.
