కూకట్పల్లిలో రెండు తలల పాము స్వాధీనం

కూకట్పల్లిలో రెండు తలల పాము స్వాధీనం

కూకట్​పల్లి, వెలుగు: మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు వివేకానందనగర్​కాలనీలోని ఓ ఇంట్లో అమ్మకానికి దాచిన రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. పాముని విక్రయించడానికి వచ్చిన చిత్తూరు చంద్రశేఖర్​, తమిళనాడు భాస్కర్​ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాదాల రవికుమార్​ పరారీలో ఉన్నాడు. నిందితులను, పామును కూకట్​పల్లి పోలీసులకు అప్పగించారు.