మే 25 వరకు అందుబాటులోకి 1000 బెడ్ల హాస్పిటల్

 మే 25  వరకు అందుబాటులోకి 1000 బెడ్ల హాస్పిటల్

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం వెయ్యి బెడ్లతో హాస్పిటల్ నిర్మిస్తున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు పనులను పరిశీలించారు. మే 25 నాటికి హాస్పిటల్ అందుబాటులోకి వస్తుందన్నారు సీఎం శివరాజ్ సింగ్. 200 బెడ్స్ తో హాస్పిటల్ ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తగ్గిపోతోందన్నారు. రానున్న రోజుల్లో ఆక్సిజన్ విషయంలో మధ్యప్రదేశ్ ఆత్మనిర్భర్ గా మారుతుందని శివరాజ్ సింగ్ చెప్పారు.