మహీంద్రా గ్రూప్‌కు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ న్యూ టార్గెట్ 625 మోడల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ట్రాక్టర్లలో 83.1 ఎన్‌ఎం టార్క్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.
లిఫ్టింగ్ కెపాసిటీ 980 కేజీలు. ట్రాక్టర్ ధరలను కంపెనీ ప్రకటించలేదు.