మేడ్చల్, వెలుగు : మల్లా రెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్ లో సోమవారం బాడీ డొనేషన్ ఎ గిఫ్ట్ బియాండ్ లైఫ్ ఫెలిసిటషన్ అఫ్ డోనర్ ఫామిలీ కార్యక్రమం నిర్వహించారు.
తమిళనాడు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సుధా శేషయ్యన్ గెస్ట్‌గా హాజరయ్యారు. మెడికల్ కాలేజీలకు డెడ్‌బాడీ దానం చేసిన కుటుంబాన్ని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ చాన్స్‌లర్ డాక్టర్ సుధారమణ, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అనిల్ కౌల్, ప్రెసిడెంట్ అఫ్ అమ్మ ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజషన్ గంజి ఈశ్వరలింగం, డీన్ డాక్టర్ శ్రీలత, కాలేజీ అటానమీ హెచ్‌వోడీ డాక్టర్ బాబురావు
పాల్గొన్నారు.
