కోల్కతాలో మణిరత్నం లవ్ స్టోరీ

కోల్కతాలో మణిరత్నం లవ్ స్టోరీ

వైవిధ్యభరిత కథలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, సెలక్టివ్ సినిమాలు చేస్తున్న సాయిపల్లవి.. ప్రస్తు తల మణిరత్నం డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది. ఇదొక రోమాంటికె డ్రామా విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

గురువారం నుంచి కో ల్కతాలో ఫస్ట్ షెడ్యూల్ను చిత్రీకరిస్తున్నాడు. విజయ్ సేతుపతి సాయిపల్లవితో పాటు ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కాశ్మీర్ నేపథ్యంలో రోజా, చెన్నై బ్యాక్ డ్రాప్లో 'సఖి', ముంబై సిటీ నేపథ్యంలో బొంబాయి. ఒకే బంగారం లాంటి ప్రేమకథలు తీసిన మణిరత్నం ఈసారి తను తీస్తున్న ప్రేమకథడు కోల్కతాను ఎంచుకున్నారు. 

హౌరా బ్రిడ్జ్ బెల్లానియా రాజ్ రి సహా కోల్కతాలోని పలు అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేయ మున్నారు. పలువురు బెంగాలీ ఆర్టిస్టులు ఇందులో నటిస్తు ద్నారని సమాచారం సాధారణంగా షూటింగ్ క్కు ఎక్కువ సమయం తీసుకునే మణిరత్నం.. ఈ చిత్రాన్ని కేవలం నలభై రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. పాండిచ్చేరిలో ఓ షెడ్యూల్, విదేశాల్లో మరో షెడ్యూల్ ఉందబోతోంది. అస్కార్ విజేక రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.