- సీఎం రేవంత్ రెడ్డికి మేయర్ వినతి
మేడిపల్లి, వెలుగు : బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. విప్ పట్నం మహేందర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్రెడ్డితో కలిసి సీఎంతో మాట్లాడారు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టును పూర్తిచేసి ముంపు సమస్యకు చెక్‌పెట్టాలని, అసైన్డ్, వక్ఫ్‌భూముల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు..