మేడారం జాతర ఫొటో గ్యాలరీ

మేడారం జాతర ఫొటో గ్యాలరీ

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర వైభవంగా సాగింది. దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి.. వన దేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలకు సామాన్యుల నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రుల వరకూ అంతా వచ్చి  మొక్కులు తీర్చుకున్నారు. అమ్మలకు చీరె, సారెలు, నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు.