మేడారం మహా జారత వైభవంగా సాగుతుంది. కోట్ల మంది భక్తులు మేడారం వస్తున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానం చేస్తున్నారు. ఆ తర్వాత సమ్మక్క, సారలక్కలను దర్శించుకుంటున్నారు. భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లిస్తున్నారు. లక్షల మంది భక్తులతో మేడారం కిటకిటలాడుతుంది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా జనమే జనం. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర మొదటి రోజు అపురూప దృశ్యాల్లో కొన్ని.. మీ కోసం..
ఎడ్ల బండి మీద జాతరకు వస్తున్న భక్తులు
