హోటళ్లు, రెస్టారెంట్లలో నీట్నెస్ మెయింటెన్ చేయకుంటే చర్యలు : ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం

హోటళ్లు, రెస్టారెంట్లలో నీట్నెస్ మెయింటెన్ చేయకుంటే చర్యలు :   ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం

మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు: హోటళ్లు, రెస్టారెంట్లలో నీట్​నెస్​ మెయింటెన్​ చేయకపోతే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెచ్చరించింది. టీం సభ్యులు బుధవారం శామీర్ పేట బిట్స్ పిలాని మెస్ లో తనిఖీలు నిర్వహించారు. కిచెన్ పరిసరాలు, స్టోర్​ రూం అపరిశుభ్రంగా ఉండడంతో మేనేజ్మెంట్ కు మెమో జారీ చేశారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించారు.