మెగాహీరో వరుణ్ తేజ్ కు కరోనా

మెగాహీరో వరుణ్ తేజ్ కు కరోనా
మెగాహీరో వరుణ్ తేజ్ కు కరోనా సోకింది. ఈ రోజు ఉదయం మెగా హీరో రామ్ చరణ్ కరోనా సోకినట్లు స్వయంగా ప్రకటించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు చెప్పారు. త్వరలోనే కరోనా నుంచి కోలుకొని ఆడియన్స్ ముందుకు వస్తామన్నారు. కాగా మరోమెగా హీరో వరుణ్ తేజ్ తనకు కరోనా సోకినట్లు చెప్పారు. హోమ్ క్వారంటైన్ పాటిస్తూ మందులు వాడుతున్నట్లు చెప్పారు. అయితే తనతో టచ్‌లో ఉన్న వారి జాగ్రత్త పడాలని, టెస్ట్ చేయించుకోవాలని కోరారు.