
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఉదయం ప్రగతి భవన్ కు వచ్చిన ఆయన.. మంత్రితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సంగ్మా దంపతులను కేటీఆర్ ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
Glad to meet my dear friend and Minister ITE & Communication Shri @KTRTRS and his wife at their residence in Hyderabad. pic.twitter.com/zQ0MkePLGD
— Conrad Sangma (@SangmaConrad) April 8, 2022