కొడిమ్యాల, వెలుగు : మల్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా మేన్నేని స్వర్ణలత రాజ నరసింగరావును నియమిస్తున్నట్లు సెక్రటరీ జనరల్ సురేంద్రమోహన్ జీఓ జారీ చేశారు.
వైస్ చైర్మన్ గా సంత ప్రకాశ్ రెడ్డి, 16 మంది మెంబర్లలతో కూడిన కమిటీని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ తనకు సహకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞత తెలిపారు.
