యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4.
విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్) పూర్తిచేసి ఉండాలి. మంచి అకడమిక్ రికార్డ్ ఉండాలి.
నెట్/ స్లెట్ క్వాలిఫై అయి ఉండాలి.
అప్లికేషన్: ఈ– మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 31.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ uohyd.ac.inను సందర్శించండి.
- వెలుగు, ఎడ్యుకేషన్
