- టెన్త్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ కు చాన్స్
ముషీరాబాద్,వెలుగు : టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ పై 30 రోజులు ఫ్రీ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని మేటా మైండ్ అకాడమీ పేర్కొంది. ప్రత్యేక ఆన్ లైన్ కోర్టులో ఐఐటీయన్స్, మేడికోలతో ప్రత్యేక క్లాసులు తీసుకోవడం జరుగుతుందని అకాడమీ చైర్మన్ ఎ. మనోజ్ కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9090898928/9090898902 నంబర్లలో సంప్రదించాలని కోరారు.