జగిత్యాల: మహా శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై సూక్ష్మ శివలింగం తయారు చేశారు జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. గుండు పిన్ను పై సూక్ష్మ శివలింగంతో పాటు ప్రకృతి అందాలను, మంచుపర్వతాలను రూపొందించారు. ఈ సూక్ష్మ విగ్రహాన్ని రూపొందించేందుకు 8 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. 0.3 మిల్లీమీటర్ సైజుతోమ శివలింగాన్ని రూపొందించారు.
మరిన్ని వార్తల కోసం:
కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు
రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు
