అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ 

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ 

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సమాజంలో అంటరానివారికి సమానత్వం సాధించడానికి జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నవ భారత నిర్మాణానికి జగ్జీవన్ రామ్ అలుపెరుగని కృషి చేశారన్నారు. సూర్యాపేటలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి జగదీష్ రెడ్డి. 

మరిన్ని వార్తల కోసం

పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్