బండి సంజయ్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదు

బండి సంజయ్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదు

మహ్మద్ ప్రవక్తను అవమానించేలా మాట్లాడారని ఇద్దరు నేతలను బీజేపీ సస్పెండ్ చేయడంపై ట్విట్టర్ లో స్పందించారు మంత్రి కేటీఆర్. బీజేపీ నిజంగానే అన్ని మతాలను సమానంగా చూస్తే.. స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. మసీదులను తవ్వేస్తామని, ఉర్దూపై నిషేధం విధిస్తామని.. బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇలా సెలెక్టివ్ ట్రీట్ మెంట్ ఏంటి నడ్డా గారు.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు.. 

అవినీతి కేసులో లేడీ సింగం అరెస్టు

కోడింగ్ లో నలుగురు భారత విద్యార్థుల సత్తా